WIMBLEDON 2023 : పురుషుల డబుల్స్ విజేతలు కుల్హాఫ్ & స్కుపిస్కీ

హైదరాబాద్ (జూలై – 15) : WIMBLEDON 2023 MEN’S DOUBLES విజేతలుగా Wesley Koolhof and Neal Skupski జోడి నిలిచింది. ఫైనల్ లో ఈ జోడి Granollers and Horacio Zeballos జోడి పై 6 – 4, 6 – 4 తేడాతో గెలుపొందింది.

మొదటి, రెండో రౌండ్ లను సునాయాసంగా గెలుచుకున్న కుల్హాఫ్ & స్కుపిస్కీ జోడి సత్తా చాటిందొ. ఈ జోడికి ఇది తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం