1) వింబుల్డన్ 2023 మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : మార్కెటా వొండ్రుసోవా
2) వింబుల్డన్ 2023 మిక్స్డ్ డబుల్స్ విజేతగా నిలిచిన జోడి ఏది.?
జ : పావిక్ & కెచునోక్
3) వింబుల్డన్ 2023 పురుషుల డబుల్స్ విజేతగా నిలిచిన జోడి ఏది.?
జ : కుల్హాఫ్ & స్కుపిస్క్
4) జూన్ 2023 మాసానికి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్న పురుష మరియు మహిళ క్రికెటర్లు ఎవరు.?
జ : వానిందు హసరంగా & గార్డెనర్
5) ‘ఆపరేషన్ బోర్డర్ స్వార్డ్’ పేరుతో భారతదేశం ఏ దేశంలో కలిసి సైనిక విన్యాసాలు చేపట్టింది.?
జ : అమెరికా
6) అర్కాస్ క్లౌడ్స్/షెల్ఫ్ క్లౌడ్స్ ఇటీవల ఏ రాష్ట్రంలో కనబడ్డాయి.?
జ : ఉత్తరాఖండ్
7) ఫ్రాన్స్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాన్స్ ప్రధమ మహిళ బ్రేగెట్టే మార్కాన్ కు బహుకరించిన తెలంగాణకు చెందిన చేనేత చీర పేరు ఏమిటి.?
జ : పుట్టపాక – దుబియన్ చీర
8) భారతదేశం ఇటీవల ఏ దేశంతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా) కుదుర్చుకుంది.?
జ : యూఏఈ
9) ఇటీవల భారతదేశం ఏ దేశంతో సొంత కరెన్సీ లోనే విదేశీ వాణిజ్యం జరపాలని ఒప్పందం చేసుకుంది.?
జ : యూఏఈ
10) ఏ దేశంలో మంకీ బాక్స్ వ్యాధుల కారణంగా ఇటీవల తీవ్రంగా మరణాలు సంభవిస్తున్నాయి.?
జ : కాంగో
11) ఫ్రాన్స్ తో ఎన్ని రాఫెల్ జెట్ విమానాల కొనుగోలుకు భారతదేశం నూతనంగా ఒప్పందం చేసుకుంది.?
జ : 26
12) ఒలంపిక్ కౌన్సిల్ ఆసియా విభాగానికి అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు.?
జ : షేక్ తలాల్ ఫహద్
13) 2024 జూన్ వరకు ఆలుగడ్డల దిగుమతులను ఏ దేశం నుండి కేంద్రం అనుమతించింది.?
జ : భూటాన్
14) అత్యున్నత నాణ్యత కలిగిన ఫాస్పేట్ నిక్షేపాలను ఏ దేశంలో ఇటీవల కనిపెట్టారు.?
జ : నార్వే
- Guest Jobs – ఖమ్మం జిల్లా జూనియర్ కళాశాలల్లో గెస్ట్ జాబ్స్
- GK BITS IN TELUGU 10th OCTOBER
- చరిత్రలో ఈరోజు అక్టోబర్ 10
- RRB JOBS – ఇంటర్ తో రైల్వేలో 3445 ఉద్యోగాలు
- RRB NTPC JOBS – డిగ్రీతో 8,113 ఉద్యోగాలకు నోటిఫికేషన్
Comments are closed.