VOTER CARD : క్షణాల్లో ఓటరు కార్డును డౌన్లోడ్ చేసుకోవడం కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS : VOTER CARD DOWNLOAD LINK – మీ మొబైల్ లోనే ఈ ఓటరు కార్డును మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా సెర్చ్ బై మొబైల్ ఆప్షన్ లోకి ఎంటర్ అయి, రాష్ట్రం సెలెక్ట్ చేసుకుని, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటిపి వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ కొడితే మన ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

VOTER CARD DOWNLOAD LINK 1

VOTER CARD DOWNLOAD LINK 2