Vande Bharat Express – వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల విశేషాలు

BIKKI NEWS : వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్ ను ఇంతకు ముందు ట్రైన్ – 18 అనేవారు. ఈ రైలు భారత్ లో మొట్టమొదటి అత్యాధునిక సెమీ హైస్పీడ్ ఎలిక్ట్రిక్ రైలు. తమిళనాడు రాష్ట్రంలోని పెరంబూర్ లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద తయారు అవుతున్నాయి. భారతీయ రైల్వే వీటిని నిర్వహిస్తుంది. (Vande Bharat Express )

మొదటి జనరేషన్ రైల్ వేగం 130 కీమీ గంటకు, రెండో జనరేషన్ రైల్ విభాగం 160 కీమీ గంటకు ప్రయాణించును. (ఘటీమాన్ ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగంగా ప్రయాణించే రైలు)

ఒక్క వందేభారత్ రైలు నిర్మాణానికి 100 – 120 కోట్లు ఖర్చు అవుతుంది.

మొదటి వందేభారత్ రైలు న్యూడిల్లీ – వారణాసి మద్య ఫిబ్రవరి 15 – 2019

వందేభారత్ రైలు వివరాలు

S.No.రూట్దూరం కీ.మీ.ప్రారంభ తేదీ
1న్యూడిల్లీ – వారణాసి759ఫిబ్రవరి – 15 – 2019
2న్యూడిల్లీ – శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా655అక్టోబర్ – 03 – 2019
3న్యూడిల్లీ – అంధురా522సెప్టెంబర్ – 30 – 2022
4ముంబై – గాంధీనగర్412అక్టోబర్ – 13 – 2022
5చెన్నై – మైసూర్496నవంబర్ – 11 – 2022
6*బిలాస్‌పూర్ – నాగపూర్412డిసెంబర్ – 11 – 2022