UPSC JOB CALENDAR 2024

BIKKI NEWS : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (upsc)2024 సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ (upsc job calendar 2024) ను విడుదల చేసింది

★ సివిల్ సర్వీసెస్ – 2024 :

నోటిఫికేషన్ : ఫిబ్రవరి – 14 – 2024
దరఖాస్తు గడువు : మార్చి – 05 – 2024
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : మే – 26 – 2024
మెయిన్స్ పరీక్ష తేదీ : సెప్టెంబర్ – 20 – 2024

★NDA & NA (1) పరీక్ష 2024

నోటిఫికేషన్ : డిసెంబర్ – 20 – 2023
దరఖాస్తు గడువు : జనవరి – 09 – 2024
పరీక్ష తేదీ : ఎప్రిల్ – 21 – 2024

★NDA & NA (2) పరీక్ష 2024

నోటిఫికేషన్ : మే – 15 – 2023
దరఖాస్తు గడువు : జూన్ – 04 – 2024
పరీక్ష తేదీ : సెప్టెంబర్ – 01 – 2024

★ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష – 2024

నోటిఫికేషన్ : ఫిబ్రవరి – 14 – 2024
దరఖాస్తు గడువు : మార్చి – 05 – 2024
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : మే – 26 – 2024
మెయిన్స్ పరీక్ష తేదీ : నవంబర్ – 24 – 2024

★ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష – 2024

నోటిఫికేషన్ : సెప్టెంబర్ – 06 – 2023
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 26 – 2023
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : ఫిబ్రవరి- 18 – 2024
మెయిన్స్ పరీక్ష తేదీ : జూన్ – 23 – 2024

★ సీడీఎస్ పరీక్ష (1) – 2024

నోటిఫికేషన్ : డిసెంబర్ – 20 – 2023
దరఖాస్తు గడువు : మార్చి – 05 – 2024
పరీక్ష తేదీ : ఎప్రిల్ – 21 – 2024

★ సీడీఎస్ పరీక్ష (2) – 2024

నోటిఫికేషన్ : మే – 15 – 2024
దరఖాస్తు గడువు : జూన్ – 04- 2024
పరీక్ష తేదీ : సెప్టెంబర్ – 01 – 2024

★ కంబైన్డ్ జియో సైంటిస్ట్ పరీక్ష – 2024

నోటిఫికేషన్ : సెప్టెంబర్ – 20 – 2023
దరఖాస్తు గడువు : అక్టోబర్ – 10 – 2023
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : ఫిబ్రవరి- 18 – 2024
మెయిన్స్ పరీక్ష తేదీ : జూన్ – 22 – 2024

★ EIS /ISS పరీక్ష 2024

నోటిఫికేషన్ : ఎప్రిల్ – 10 – 2024
దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 30 – 2024
పరీక్ష తేదీ : జూన్ – 21 – 2024

★ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్ష – 2024

నోటిఫికేషన్ : ఎప్రిల్ – 10 – 2024
దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 30- 2024
పరీక్ష తేదీ : జూలై – 14 – 2024

★ CAPF (అసిస్టెంట్ కమాండెంట్స్) పరీక్ష – 2024

నోటిఫికేషన్ : ఎప్రిల్ – 24 – 2024
దరఖాస్తు గడువు : మే – 14- 2024
పరీక్ష తేదీ : ఆగస్టు – 04 – 2024

★ CISF AC (EXE) LDCE పరీక్ష 2024

నోటిఫికేషన్ : నవంబర్ – 29 – 2023
దరఖాస్తు గడువు : డిసెంబర్ – 19 – 2023
పరీక్ష తేదీ : మార్చి – 10 – 2024

★ SO/STENO (GD – B/GD-1) LDCE పరీక్ష – 2024

నోటిఫికేషన్ : సెప్టెంబర్ – 11 – 2024
దరఖాస్తు గడువు : అక్టోబర్ – 01- 2024
పరీక్ష తేదీ : డిసెంబర్ – 07 – 2024

★ వెబ్సైట్ : www.upsc.gov.in