Guest Jobs : తెలంగాణ గిరిజన గురుకులంలో ఉద్యోగాలు

సిరిసిల్ల (సెప్టెంబర్ – 28) : తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TTWREIS RECRUITMENT) తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తూ ప్రకటన విడుదల అయింది.

ఖాళీల వివరాలు :

కంప్యూటర్ సైన్స్
ఫ్యాషన్ డిజైన్
ఇంటీరియర్ డిజైన్
ఫొటోగ్రఫీ
డిజిటల్ ఇమేజింగ్
డైరెక్టర్ కమ్ కన్సల్టెంట్

దరఖాస్తు ఫీజు : 500/- (DD – SECRETARY TTWREIS)

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీ కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

చివరి తేదీ : అక్టోబర్ – 10 – 2023.

ఎంపిక విధానం : డెమో & ఇంటర్వ్యూ ఆధారంగా

ఇంటర్వ్యూ తేదీ : త్వరలోనే వెల్లడిస్తారు.

వెబ్సైట్ : https://www.tgtwgurukulam.telangana.gov.in/