UPSC CGSE 2024 :కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 26) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ -2024 (UPSC CGSE 2024 NOTIFICATION) నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ఈ పరీక్ష ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో 56 కేటగిరీ-1, కేటగిరీ -2 పోస్టులను భర్తీ చేయనున్నారు.

సంబంధిత విభాగాల్లో పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ – 10 – 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు : మాస్టర్స్ డిగ్రీ (జియోలాజికల్ సైన్స్/జియాలజీ/అప్లైడ్ జియాలజీ జియోఎక్స్ప్లోరేషన్ / మినరల్ ఎక్స్ప్లోరేషన్/ఇంజనీరింగ్ అప్లైడ్ జియోఫిజిక్స్/మెరైన్ జియోఫిజిక్స్/అప్లైడ్ జియోఫిజిక్స్/కెమిస్ట్రీ/అప్లైడ్ కెమిస్ట్రీ/అనలిటికల్ కెమిస్ట్రీ/హైడ్రోజియాలజీ), ఎంఎస్సీ (టెక్)-అప్లైడ్ జియోఫిజిక్స్,

వయోపరిమితి : 01.01.2024 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

పరీక్ష విధానం : స్టేజ్ 1 – ప్రిలిమినరీ పరీక్ష, స్టేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్ టైప్), స్టేజ్-3 పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు గడువు :అక్టోబర్ 10 – 2023

దరఖాస్తుల ఉపసంహరణ తేదీలు: 11.10.20 23 నుంచి 17.10.2023 వరకు

ప్రిలిమినరీ పరీక్ష తేది : 18.02.2024.

మెయిన్ పరీక్ష తేదీలు: 22.06.2024.

వెబ్సైట్: https://www.upsc.gov.in