BIKKI NEWS (FEB. 20) : UNION BANK 2691 APPRENTICE VACANCIES. యూనియన్ బ్యాంకులో 2691 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రకటన విడుదలయ్యింది.
UNION BANK 2691 APPRENTICE VACANCIES.
వీటిలో తెలంగాణలో 304 ఆంధ్రప్రదేశ్ లో 549 ఖాళీలు కలవు.
అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి
వయోపరిమితి : 21 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫిబ్రవరి 1 నాటికి
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : మార్చి – 05 – 2025 వరకు
స్టైఫండ్ : నెలకు 15,000/- రూపాయలు
ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా
వెబ్సైట్ : https://www.unionbankofindia.co.in/en/common/recruitment
- GK BITS IN TELUGU MARCH 27th
- చరిత్రలో ఈరోజు మార్చి 27
- EAMCET, NEET, JEE FREE VIDEO CALSSES
- గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ లను కొనసాగిస్తాం – మంత్రి హమీ
- GK BITS IN TELUGU MARCH 26th