Home > JOBS > TOMCOM > UAE JOBS – పదోతరగతితో దుబాయ్ లో ఉద్యోగాలకు 20న జాబ్ మేళా

UAE JOBS – పదోతరగతితో దుబాయ్ లో ఉద్యోగాలకు 20న జాబ్ మేళా

BIKKI NEWS (DEC. 17) : UAE JOBS WITH 10th Class by TOMCOM. తెలంగాణ రాష్ట్ర లేబర్, ఎంప్లాయ్ మెంట్ ట్రైనింగ్ శాఖ ఆధ్వర్యంలో  తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (TOMCOM) హైదరాబాద్ లో ఇంటర్వూకి ఆహ్వానిస్తోంది. దుబాయ్ లో డెలివరీ ఏజెంట్ (బైక్ రైడర్స్) జాబుల కోసం ఈ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. 

UAE JOBS WITH 10th Class by TOMCOM

హైదరాబాద్ విజయనగర కాలనీలోని మల్లేపల్లి ఐటీఐ (ITI) క్యాంపస్ లో డిసెంబర్ 20 (శుక్రవారం) ఉదయం 10 గంటల నుండి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. 

అర్హతలు: 10వ తరగతి పాసై ఉండాలి. టూ వీలర్ డ్రైవింగ్ లో 3 ఏళ్ల అనుభవం ఉండాలి. పాస్ పోర్టు ఉండాలి. వయసు 21నుండి 38 మధ్యలో ఉండాలి. 

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:  TOMCOM.. 9440050951/9440049861/ 9440051452.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు