హైదరాబాద్ (సెప్టెంబర్ – 05) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మహిళా, శిశు సంక్షేమ శాఖలో ICDS పరిధిలోని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, అడిషనల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, వేర్ హౌస్ మెనేజర్ వంటి (tspsc-job-recruitment-of-icds-officers-2022) 23 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ – 13
◆ దరఖాస్తు చివర తేదీ : అక్టోబర్ – 10
◆ విద్యార్హతలు : బీఎస్సీ హోమ్ సైన్స్, పుడ్ సైన్స్, న్యూట్రిషన్, పుడ్ టెక్నాలజీ.
◆ వయోపరిమితి : జూలై – 01 – 2022 నాటికి 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి.
◆ దరఖాస్తు ఫీజు : 200/-
◆ పరీక్ష విధానం : పేపర్ – 1 & పేపర్ – 2 ఉంటాయి.
◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF FILE
◆ వెబ్సైట్ : https://www.tspsc.gov.in/website