Home > LATEST NEWS > TSPSC – హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్ష తేదీలు

TSPSC – హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్ష తేదీలు

BIKKI NEWS (MARCH 12) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ మరియు హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్/వార్డెన్/మాట్రాన్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన రెండు నోటిఫికేషన్ లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ (tspsc exams schedule for Hostel welfare officer and divisional accounts officer posts) విడుదల చేసింది.

డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ జూన్ – 30 – 2024 న కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్దతిలో నిర్వహించనుంది. ఈ పోస్టులకు పేపర్ – 1 & పేపర్ – 2 పరీక్షలు నిర్వహించనున్నారు.

అలాగే హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్/వార్డెన్/మాట్రాన్ పోస్టుల భర్తీ కోసం జూన్ – 24 – 2024 న కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్దతిలో నిర్వహించనుంది. ఈ పోస్టులకు పేపర్ – 1 & పేపర్ – 2 పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ నోటిఫికేషన్ ల ద్వారా 53 డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలను, 581 హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్/వార్డెన్/మాట్రాన్ పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే.

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/