TSPSC : అగ్రి కల్చర్ ఆఫీసర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్

హైదరాబాద్ (డిసెంబర్ – 28) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వ్యవసాయ మరియు సహకార సంస్థ పరిధిలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ (AO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మల్టీ జోన్ – 1 లో 100, మల్టీ జోన్ – 2 లో 48 పోస్టులు కలవు.

అర్హతలు : బీఎస్సీ – అగ్రి కల్చర్/బీఎస్సీ – అగ్రి కల్చర్ (హనర్స్)

వయోపరిమితి : 18 – 44 సంవత్సరాల మద్య ఉండాలి ( రిజర్వేషన్ ప్రకారం సడలింపు కలదు)

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి- 10 – 2023

దరఖాస్తు ముగింపు తేదీ : జనవరి – 30 – 2023

దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా

◆ పరీక్ష విధానము :

పేపర్ – 1(జనరల్ స్టడీస్ – ఎబిలిటీస్ ) : 150 మార్కులు

పేపర్ – 2 (అగ్రికల్చర్ – డిగ్రీ లెవల్) – 150 మార్కులు (కేవలం ఇంగ్లీష్ మీడియం)

◆ దరఖాస్తు ఫీజు : 200 + 120

◆ పరీక్ష తేదీ : ఎప్రిల్ – 2023

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://www.tspsc.gov.in/