TSPSC : ఎకౌంటెంట్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

హైదరాబాద్ (డిసెంబర్ – 31) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పురపాలక శాఖలో 78 ఎకౌంట్స్ విభాగంలో మూడు రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇందులో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంట్స్, ఒకటి ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి – 20 -2023

◆ దరఖాస్తు చివరి తేదీ : ఫిబ్రవరి 11 – 2023 (సాయంత్రం 5 గం. వరకు)

◆ పరీక్ష తేదీ : ఆగస్టు – 2023

అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ కామర్స్ (B.Com)

వయోపరిమితి : 18 – 44 సం. ల మద్య ఉండాలి (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)

◆ దరఖాస్తు ఫీజు : 200/- + 80/-

◆ పరీక్ష విధానం : రెండు పేపర్లు తో 300 మార్కులకు నిర్వహిస్తారు.

  • పేపర్ – 1 (జనరల్ స్టడీస్ & ఎబిలిటీస్ – 150 మార్కులు)
  • పేపర్ – 2 ( కామర్స్ – డిగ్రీ లెవల్ – 150 మార్కులకు) ఇంగ్లీష్ & తెలుగు మీడియం)

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ సిలబస్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/