TS SET 2023 NOTIFICATION & SYLLABUS

  • TS SET 2023 నేటి నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్ (ఆగస్టు -05) : తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (TS SET 2023 deraioed NOTIFICATION and Syllabus) నోటిఫికేషన్ ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. TS SET 2023 ONLINE APPLICATION ఈరోజు నుంచి ప్రారంభం కానుంది.

అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ వంటి పోస్టులకు అర్హత కోసం ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్దతిలో 29 సబ్జెక్టులలో నిర్వహించనున్నారు.

★ TS SET 2023 SCHEDULE

◆ దరఖాస్తు గడువు : ఆగస్టు – 05 నుంచి 29 వరకు

◆ 1,500/-, 2,000/-, 3,000/- ఆలస్య రుసుముతో గడువు : సెప్టెంబర్ – 04, 09, 12 వరకు

◆ దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : సెప్టెంబర్ 13 & 14

◆ దరఖాస్తు ఫీజు : 2,000/- (BC, EWS – 1,500/-, SC/ST/VH/HI/OH/Transgender – 1,000/-)

◆ పరీక్ష విధానం : పేపర్ – 1 & పేపర్ -2 లు కలిపి ఉంటాయి. 3 గంటల పాటు పరీక్ష ఉంటుంది.

పేపర్ -1 లో 50 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది.

పేపర్ – 2 లో 100 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటుంది.

◆ హల్ టికెట్స్ డౌన్లోడ్ : అక్టోబర్ -20 -2023 నుండి

◆ పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, విజయవాడ, కర్నూలు, తిరుపతి, వైజాగ్

◆ పరీక్ష తేదీ : అక్టోబర్ 28, 29, 30 లలో

◆ సిలబస్ : http://www.telanganaset.org/syllabus.html

◆ వెబ్సైట్ : http://www.telanganaset.org/index.htm