Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 16 – 07 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 16 – 07 – 2024

BIKKI NEWS (JULY 16) : TODAY NEWS IN TELUGU on 16th JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 16th JULY 2024

TELANGANA NEWS

రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల. రేషన్ కార్డు – కుటుంబం యూనిట్ గా రుణమాఫీ.

కాంగ్రెసు లో చేరిన మరో ఇద్దరు బీఆరెస్ ఎమ్మెల్యేలు

డ్రగ్స్ కేసులో హిరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సొదరుడు అమన్ అరెస్ట్

స్థానిక సంస్థలలో బీసీ ల రిజర్వేషన్లు పెంపునకు చర్యలు – రేవంత్

నేడు కలెక్టర్లు మరియు ఎస్పీలతో సీఎం రేవంత్ భేటీ

సచివాలయం వద్ద నిరుద్యోగుల నిరసన.

ప్రజాభిప్రాయమే జీవో గా రైతు భరోసా -భట్టి

హైదరాబాద్ – బెంగళూరు హైవే ను 12 లైన్ ల రహదారి గా అభివృద్ధి.

ANDHRA PRADESH NEWS

అమరావతిలో జూలాకజికల్ సర్వే ఆఫ్ ఇండియా.

జీపీఎస్ గెజిట్ నిలిపివేయాలంటూ చంద్రబాబు ఆదేశాలు.

సమగ్ర భూసర్వే రద్దు. ప్రభుత్వ నిర్ణయం

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.

NATIONAL NEWS

రాజ్యసభ లో 90 కు దిగువకు చేరిన బీజేపీ బలం

యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ నంబర్ – 1933

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డికే శివకుమార్ కు చుక్కెదురు.

INTERNATIONAL NEWS

ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ ని నిషేందించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం.

ట్రంప్ పై రహస్య పత్రాల కేసు కొట్టివేత.

కాల్పుల ఘటనలో చనిపోయా అనుకున్నాను – ట్రంప్

జాంబియా దేశంలో ఉచిత విద్య

BUSINESS NEWS

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 80,665 (+145)
నిఫ్టీ : 24,587 (+85)

జూన్ – 2024 లో టోకు ధరల ద్రవ్యోల్బణం 3.36% గా నమోదు

2 లక్షల కోట్లకు జోమాటో మార్కెట్ విలువ

జూన్ 2024 లో వాణిజ్య లోటు 1.74 లక్షల కోట్లు

ఎస్బీఐ రుణాలపై వడ్డీ రేట్లు 10 బేసీస్ పాయింట్లు పెంపు.

SPORTS NEWS

16వ సారి కోపా అమెరికా పుట్ బాల్ కప్ కైవసం చేసుకున్న అర్జెంటీనా… ఫైనల్ లో కొలంబియా పై విజయం.

4వ సారి యూరో కప్ సొంతం చేసుకున్న స్పెయిన్. ఫైనల్ లో ఇంగ్లండ్ పై విజయం.

EDUCATION & JOBS UPDATES

44,288 పొస్టల్ ఉద్యోగాలకై నోటిఫికేషన్

త్వరలోనే మరో డిఎస్సీ – భట్టి

తప్పులతడకగా డీఎస్సీ హల్ టిక్కెట్లు – గందరగోళం లో అభ్యర్థులు.

ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్య లో బదిలీల షెడ్యూల్ మరియు మార్గదర్శకాలు విడుదల

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు