చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 22

★ దినోత్సవం

  • క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం.
  • గులాబీల దినోత్సవం .

★ జననాలు

1791: మైకేల్ ఫెరడే, ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త. (మ.1867)
1841: ముడుంబ నృసింహాచార్యులు, సంస్కృతాంధ్ర కవి (జ. 1927 సెప్టెంబరు 22).
1919: నందగిరి ఇందిరాదేవి, స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలితరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు. (మ.2007)
1927: బి.గోపాలం , తెలుగు సంగీత దర్శకుడు(మ.2004)
1930: ప్రతివాది భయంకర శ్రీనివాస్, చలనచిత్ర నేపథ్యగాయకుడు. (మ.2013)
1931: పి.నర్సారెడ్డి, స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు.
1936: విజయ బాపినీడు , చలన చిత్ర దర్శకుడు, ఇండియన్ ఫిల్మ్ పత్రికా సంపాదకులు, బొమ్మరిల్లు, విజయ, నీలిమ, పత్రికా సంపాదకులు.(మ.2019)
1948: మల్లాది గోపాలకృష్ణ, రంగస్థల నటుడు, దర్శకుడు, రూపశిల్పి, నటశిక్షణ అధ్యాపకులు.
1969: శాంతి ప్రియ , తెలుగు, తమిళ, హిందీ ,చిత్రాల నటి .
1970: శ్రీనివాస్ గద్దపాటి, కవి, ఉపాధ్యాయుడు.
1987:ఉన్ని ముకుందన్ , మలయాళ,తమిళ, తెలుగు, నటుడు .

★ మరణాలు

1927: ముడుంబ నృసింహాచార్యులు, సంస్కృతాంధ్ర కవి (జ. 1841 సెప్టెంబరు 22).
1952: అడివి బాపిరాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. (జ.1895)
2004: బొడ్డు గోపాలం, తెలుగు సినిమా సంగీత దర్శకులు. (జ.1927)
2009: ఎస్.వరలక్ష్మి, తెలుగు సినిమా నటీమణి, గాయని. (జ.1927)