DAILY CURRENT AFFAIRS IN TELUGU 15th OCTOBER 2023
1) జరిగిన అండర్ – 20 వరల్డ్ చెస్ చాంపియన్ 2023 గా నిలిచిన భారత ఆటగాడు ఎవరు.?
జ : సునాక్ సద్వాని
2) సౌత్ ఇండియన్ బ్యాంక్ తాత్కాలిక చైర్మన్ గా ఎవరిని నియమించారు వి జె కురియన్
3) లారస్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నీరజ్ చోప్రా
4) 54వ ఫిలిం ఫెస్టివల్ 2023 కు ఏ నగరం ఆతిథ్యమిస్తుంది.?
జ : గోవా
5) భారతదేశంలో మొట్టమొదటి వెట్ ల్యాండ్ సిటీగా ఏ నగరం గుర్తింపు పొందింది.?
జ : ఉదయపూర్
6) 26వ ఎనర్జీ టెక్నాలజీ సదస్సుకు ఆతిథ్యమిస్తున్న నగరం ఏది.?
జ : న్యూఢిల్లీ
7) భారత్ ఏ దేశంతో స్నేహబంధం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హిమాలయన్ భౌంటి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.?
జ : స్విట్జర్లాండ్
8) ఎన్నికలలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి?
జ : ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం
9) గోండ్వానా రాణి దుర్గావతి ఎన్నో జయంతి సందర్భంగా స్మారక స్టాంపును కేంద్రం విడుదల చేసింది.?
జ : 500 వ
10) పంజాబ్ రాష్ట్రం ఏ రకం బాస్మతి వరిపై నిషేధం విధించింది.?
జ : పుసా 44
11) భారతదేశంలో తొలిసారి మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ ను ఎప్పుడు, ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : అక్టోబర్ 21, 22వ తేదీలలో న్యూఢిల్లీలో
12) చక్రవత్ – 2023 విన్యాసాలు ఏ నగరంలో నిర్వహించారు.?
జ : గోవా
13) బుందేలుఖండ్ ప్రాంతంలో తాగు, సాగునీరు అవసరాల కోసం ఏ నదుల అనుసంధానానికి కేంద్ర పర్యాటకశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.?
జ : కెన్ – బెట్నా
14) కెన్ – బెట్నా నదుల అనుసంధానం వలన ఏ టైగర్ రిజర్వ్ ముంపునకు గురి కానుంది.?
జ : పన్నా టైగర్ రిజర్వ్
16) ఆదివాసి నాయకుడు రాంజీ గోల్డ్ మ్యూజియాన్ని ఎక్కడ ప్రారంభించారు.?
జ : హైదరాబాద్ – అబిడ్స్
17) 2000 సంవత్సరాల నాటి కాస్మోటిక్స్ ఇటీవల ఎక్కడ తవ్వకాలలో బయటపడ్డాయి.?
జ : టర్కీ
18) నాడీ వ్యవస్థతో అనుసంధానమైన కృత్రిమ చేతి (బయోనిక్ ఆర్మ్) ను అమర్చిన తొలి మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : కరీన్