BIKKI NEWS : చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 03 – Today in history 3rd february
Today in history 3rd february
దినోత్సవం
- జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం
జననాలు
1468 : అచ్చుయంత్రాన్ని రూపొందించిన జోహాన్స్ గుటెన్‌బర్గ్ జననం.
1923: నిజాం విమోచనోద్యమకారుడు తమ్మర గణపతిశాస్త్రి.
1938: వహీదా రెహమాన్ , సుప్రసిద్ధ హిందీ నటీమణి
1994: ద్యుతీ చంద్, భారతదేశానికి చెందిన పరుగుపందెం క్రీడాకారిణి.
మరణాలు
1924: అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్.
1975: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (జ.1873)
2002: కె. చక్రవర్తి, సంగీత దర్శకుడు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936)
2012 : స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో. (జ.1960)
2016:: బలరామ్ జక్కర్, రాజకీయ నాయకులు, పార్లమెంటు సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923)
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్