TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th MARCH 2024

1) ఆటకు వీడ్కోలు పలికిన భారత బ్యాడ్మింటన్ ఆటగాడు ఎవరు.?
జ : భమిడిపాటి సాయిప్రణీత్

2) సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఎవరిని నియమించారు.?
జ : పాట్ కమ్మిన్స్

3) తొలిసారిగా ఒలింపిక్స్ కు అర్హత సాదించిన జట్టు ఏది.?
జ : టేబుల్ టెన్నిస్ మహిళల & పురుషుల జట్టు

4) రంజీ ట్రోఫీ – 2024 లో ముంబై జట్టు ఫైనల్ కు చేరడం ద్వారా ఎన్నిసారి ఫైనల్ కు చేరినట్లు అయింది.?
జ : 48వ సారి

5) వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి – 03

6) వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2024 థీమ్ ఏమిటి.?
జ : Connecting People and Planet

7) మూడీస్ సంస్థ అంచనాలు ప్రకారం 2024 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత. ?
జ : 6.8%

8) అణు విద్యుత్ ఉత్పత్తికి తొలి స్వదేశీ రియాక్టర్ ను ఏ విద్యుత్ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు .?
జ : కల్పకం అణు విద్యుత్ కేంద్రం – తమిళ నాడు

9) ఏ సంస్థ అందించే బంగారు రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా నిషేధం విధించింది.?
జ : IIFL

10) అబార్షన్ రాజ్యాంగ హక్కు అని ఏ దేశం ప్రకటించింది.?
జ : ప్రాన్స్

11) ఆపిల్ కంపెనీకి యూరోపియన్ యూనియన్ ఎంత జరిమానా విధించింది.?
జ : 16,500 కోట్లు

12) దేశంలో ఎన్ని టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.?
జ : 7

13) చంద్రయాన్ – 4 ప్రయోగాన్ని ఏ సంవత్సరంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది.?
జ : 2027

14) బ్లడ్ క్యాన్సర్ కు నూతనంగా కనుగొన్న మందు ఏది.?
జ : రస్‌పెర్టెడ్

15) ఫోర్బ్స్ టాప్ 10 సంపన్న భారతీయులలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : ముఖేష్ అంబానీ