TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th JANUARY 2024
1) చైనా ప్రయోగించనున్న ఐన్ స్టీన్ ప్రోబ్ శాటిలైట్ ఏ ఆకారంలో ఉంటుంది.?
జ : కమలం పువ్వు
2) యునైటెడ్ కప్ టెన్నిస్ టోర్నీ 2024 విజేతగా ఏ దేశం నిలిచింది.?
జ : జర్మనీ
3) జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 11
4) వైబ్రేంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 ముఖ్య అతిథి ఎవరు.?
జ : షేక్ మొహమ్మద్ బీన్ జయాద్ అల్ నహ్యన్
5) ఏసియన్ వింటర్ గేమ్స్ 2025 కు ఏ దేశం ఆతిథ్యమిస్తుంది.?
జ : చైనా
6) తన అవుట్ స్టాండింగ్ ఫర్ఫార్మెన్స్ కు గాను ఎవరికి ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు దక్కింది.?
జ : ఇస్రో
7) CREA నివేదిక ప్రకారం ఏ నగరం భారత దేశంలో అత్యంత కలుషిత నగరం.?
జ : బిర్నీహట్ (మేఘాలయ)
8) జాతీయ యువజన దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి.?
జ : It’s all in Mind
9) జాతీయ సైనిక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 15
10) Global Risk Report 2024ను విడుదల చేసిన సంస్థ ఏది.?
జ : వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్
11) wings india 2024 కార్యక్రమాన్ని ఏ విమానాశ్రయంలో నిర్వహించనున్నారు.?
జ : బేగంపేట – హైదరాబాద్
12) క్లైమేట్ కాన్ఫరెన్స్ 2024 ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
జ : ముంబై
13) క్లైమేట్ కాన్ఫరెన్స్ 2024 థీమ్ ఏమిటి.?
జ :Decode the Green Transistion for India
14) Armed forces veterans day ను ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి – 14
15) సహయోగ్ కైజిన్ -2024 సైనిక విన్యాసాలు ఏ దేశాల మద్య జరుగుతున్నాయి.?
జ : ఇండియా – చైనా -జపాన్