Home > RESULTS > TGPSC – అకౌంట్స్ ఆఫీసర్ తుది ఎంపిక జాబితా విడుదల

TGPSC – అకౌంట్స్ ఆఫీసర్ తుది ఎంపిక జాబితా విడుదల

BIKKI NEWS (JUNE 22) : TGPSC ACCOUNTS OFFICER FINAL PROVISIONAL MERIT LIST. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు సంబంధించి తుది ఎంపిక జాబితా ను విడుదల చేశారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను జూన్ 18న హైదరాబాద్ లోని నాంపల్లి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యాలయంలో నిర్వహించిన విషయం తెలిసిందే.

మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, ఒక అకౌంట్స్ ఆఫీసర్ కలిపి 78 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022, డిసెంబర్ 31న నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే.

ఒక్క పోస్టుకు సంబంధిత విజువల్లీ చాలెంజ్డ్ అభ్యర్థి దొరకపోవడంతో పోస్టును ఖాళీగా ఉంచారు.

ఎంపిక అయిన అభ్యర్థులకు త్వరలోనే సంబంధిత శాఖలలో పోస్టింగ్ ఇవ్వనున్నారు అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్ నిబంధనలకు అనుగుణంగా కలిగి ఉండాల్సి ఉంటుంది మరియు ఒరిజినల్ సర్టిఫికెట్లను అవసరమైనప్పుడు సమర్పించాల్సి ఉంటుంది.

TGPSC ACCOUNTS OFFICER FINAL PROVISIONAL MERIT LIST (LINK)

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు