Home > EDUCATION > TS TET > TET 2024 – ముగిసిన టెట్ గడువు, దరఖాస్తులు ఎన్నంటే

TET 2024 – ముగిసిన టెట్ గడువు, దరఖాస్తులు ఎన్నంటే

BIKKI NEWS (NOV. 21) : TG TET 2024 Application date. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష కు బుధవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 2,48,174 దరఖాస్తులు అందాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్ ఛైర్మన్ తెలిపారు.

పేపర్ – 1 కు 71,655, మరియు పేపర్ – 2 కు 1,55,971, రెండు పేపర్లకు కలిపి 20,546 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.

దరఖాస్తు వివరాల్లో పొరపాట్లు ఉంటే సవరించుకోవడానికి ఎడిట్ ఆప్షన్ నవంబర్ 22వ తేదీ వరకు గడువు ఉంది.

TET EDIT OPTION LINK

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు