BIKKI NEWS (FEB. 07) : TG EdCET 2025 NOTIFICATION. తెలంగాణ ఎడ్సెట్ 2025 నోటిఫికేషన్ షెడ్యూల్ ను ఉన్నతవిద్యా శాఖ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు సంవత్సరాల రెగ్యులర్ బీఈడీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
TG EdCET 2025 NOTIFICATION
నోటిఫికేషన్ విడుదల తేదీ మార్చి 10
దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి 12
దరఖాస్తు గడువు మే 13
250/- ఆలస్య రుసుముతో మే 20 వరకు దరఖాస్తు గడువు కలదు
500/- ఆలస్య రుసుముతో మే 24 వరకు దరఖాస్తు గడువు కలదు
దరఖాస్తు ఫీజు : 750/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 550/-)
ఎడ్సెట్ 2025 పరీక్ష తేదీ : జూన్ – 01న రెండు సెషన్స్ లలో నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ 10.00 నుంచి 12.00 వరకు, మధ్యాహ్నం సెషన్ 2.00 – 4.00 గంటల వరకు
వెబ్సైట్ & దరఖాస్తు లింక్ : https://edcet.tgche.ac.in
- GK BITS IN TELUGU MARCH 27th
- చరిత్రలో ఈరోజు మార్చి 27
- EAMCET, NEET, JEE FREE VIDEO CALSSES
- గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ లను కొనసాగిస్తాం – మంత్రి హమీ
- GK BITS IN TELUGU MARCH 26th