CONSTABLE CUT OFF MARKS : కానిస్టేబుల్ కటాఫ్ మార్కులు

హైదరాబాద్ ( అక్టోబర్ 7) : తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) పోలీసు కానిస్టేబుల్ పరీక్షల తుది ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ పోస్టులకు కేటగిరి వారీగా కటాఫ్ మార్కులను (police constable jobs 2023 cutoff marks) మరియు ఎంపికైన అభ్యర్థుల జాబితాను (police constable selected candidates list) వెల్లడించింది.

అలాగే అభ్యర్థులు లాగిన్ కావడం ద్వారా ఆన్లైన్ అటేస్టేషన్ ఫామ్ ని నింపి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే తుది ఫలితాల మీద క్లారిఫికేషన్ కోసం లాగిన్ అయి అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు.

కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా పోలీసు కానిస్టేబుల్ కటాఫ్ మార్కులు మరియు ఎంపికైన అభ్యర్థుల జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వెబ్సైట్ లింక్ : https://www.tslprb.in/

లాగిన్ లింక్ : https://www.tslprb.in/account/login