DAILY CURRENT AFFAIRS IN TELUGU 6th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 6th OCTOBER 2023

1) ప్రపంచ సెలెబ్రల్ పల్సీ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 6

2) బంగ్లాదేశ్ రుప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం ఏ దేశంలో నుండి యురేనియాన్ని దిగుమతి చేసుకుంటుంది .?
జ : రష్యా

3) ఆర్బిఐ తన పాలసీ విధానంలో రేపో రేటును ఎంతగా ఉంచింది.?
జ : 6.5%

4) పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన వారికి అందించే “స్పినోజా ప్రైజ్ 2023” దక్కించుకున్న ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : డాక్టర్ జోయీత గుప్తా

5) వీర్ గుప్తా 3.0 ప్రాజెక్ట్ లో ఎంత మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా పాల్గొన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది ?
జ : 1.36 కోట్లు

6) నోబెల్ శాంతి బహుమతి 2023ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : నర్గేస్ మహ్మాదీ (ఇరాన్)

7) 2022 – 23వ సంవత్సరంలో ఎన్ని లక్షల పిడుగులు పడినట్లు నివేదిక చెబుతుంది .?
జ : 72 లక్షలు

8) ఆర్బిఐ తాజా అంచనాల ప్రకారం 2023 – 24 లో ద్రవ్యోల్బణం మరియు వృద్ధి శాతాలు ఎంతగా ఉండనున్నాయి.?
జ : 5.4% మరియు 6.5%

9) తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ప్రగతి నివేదిక ప్రకారం తెలంగాణలో మొత్తం సాగు భూమి ఎన్నికోట్ల ఎకరాలు.?
జ : 2.38 కోట్ల ఎకరాలు

10) జి20 దేశాల తొమ్మిదవ పార్లమెంటరీ స్పీకర్ల స్థాయి శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరగనుంది.?
జ : అక్టోబర్ 12 నుండి 14 వరకు

11) అమెరికాలోని హూస్టన్ నగరంలో పూర్తిస్థాయిలో గాంధీ మ్యూజియాన్ని ఏ పేరుతో ప్రారంభించారు.?
జ : ఎటర్నల్ గాంధీ మ్యూజియం

12) బుల్లెట్ గోల్డ్ లోన్స్ పరిమితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 లక్షల నుంచి ఎంతకు పెంచింది.?
జ : 4 లక్షలు

13) జియోమార్ట్ ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు.?
జ : మహేంద్రసింగ్ ధోని

14) కేంద్ర, రాష్ట్ర జల శాఖల నివేదిక ప్రకారం తెలంగాణ ఏర్పాటు తర్వాత భూగర్భ జల శాతం ఎంత పెరిగింది.?
జ: 56%

15) ఆసియా గేమ్స్ 2022లో పురుషుల హాకీ జట్టు ఏ పతకాన్ని కైవసం చేసుకుంది.?
జ : బంగారు పతకం

16) నోబెల్ శాంతి బహుమతి 2023 గెలుచుకున్న నర్గేస్ మహ్మాదీ (ఇరాన్) కి ఏ అంశంలో ఇచ్చారు.?
జ : మానవ మరియు మహిళల హక్కుల కోసం పోరాటం