BIKKI NEWS (FEB. 10) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ను ఈ రోజు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టింది. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మొత్తం విలువ 2,75,891కోట్లు గా (TELANGANA BUDGET 2024) ఉంది.
ఈ బడ్జెట్ లో వివివిధ పథకాలకు, శాఖాలకు కేటాయింపు లు కింద విధంగా ఉన్నాయి.
TS BUDGET 2024 PDF FILE
◆ బడ్జెట్ కేటాయింపులు
ఆరు గ్యారెంటీల కోసం 53, 196 కోట్లు అంచనా*
పరిశ్రమల శాఖ 2,543 కోట్లు
ఐటి శాఖకు 774 కోట్లు
పంచాయతీ రాజ్ 40,080 కోట్లు
పురపాలక శాఖకు 11,692 కోట్లు
మూసీ రివర్ ఫ్రాంట్ కు1,000 కోట్లు
వ్యవసాయ శాఖ 19,746 కోట్లు
ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1,250కోట్లు
ఎస్సి సంక్షేమం 21,874 కోట్లు
ఎస్టీ సంక్షేమం 13, 013 కోట్లు
మైనార్టీ సంక్షేమం 2,262 కోట్లు
బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1,546 కోట్లు.
బీసీ సంక్షేమం 8 వేల కోట్లు
విద్యా రంగానికి 21,389 కోట్లు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు
యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు
వైద్య రంగానికి 11500 కోట్లు
విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు
విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.
గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- CURRENT AFFAIRS 4th DECEMBER 2024
- RBI – వడ్డీరేట్లు యధాతధం
- 10th class – పదో తరగతిలో సెమిస్టర్ విధానం.!
- INTER EXAMS – మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు