హైదరాబాద్ (సెప్టెంబర్ – 19) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో 5,085 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం DSC 2024 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే
సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 21 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా, రిజర్వేషన్ల వారీగా, కేడర్ల వారీగా పోస్టుల వివరాలను (teacher jobs district wise and reservation wise list 2023) విద్యాశాఖ విడుదల చేసింది.
కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా వివరాలు పొందవచ్చు.
One Comment on “DSC : జిల్లాల వారీగా, రిజర్వేషన్లు వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలు”
Comments are closed.