NTA : జాతీయ పరీక్షల షెడ్యూల్ విడుదల

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 19) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయస్థాయిలో 2024 -25 విద్యా సంవత్సరానికి వివిధ విద్యా సంస్థలలో, వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల (national level entrance exams schedule for 2024 by nta) తేదీలను ప్రకటించింది.

JEE MAINS , CUET UG, CUET PG, NEET UG, UGC (NET) వంటి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ పరీక్షను ఈసారి రెండు సెషన్స్ లలో నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది.

JEE MAINS 2024 SESSION – 1 :- 2024 జనవరి 24 నుండి ఫిబ్రవరి 01 వరకు

JEE MAINS 2024 SESSION – 2 :- 2024 ఎప్రిల్ 01 నుండి 15 వరకు

NEET UG – 2024 :- మే 05 – 2024న

CUET PG – 2024 :- 2024 మార్చి11 నుంచి 28 వరకు

CUET UG – 2024 :- 2024 మే 15 నుండి 31 వరకు

UGC NET 2024 SESSION – 1 :- 2024 – జూన్ 10 నుండి 21 వరకు