BIKKI NEWS : 2023 ఆగస్టు నెలలో అంతర్జాతీయంగా చోటు చేసుకున్న వివిధ అంతర్జాతీయ సంస్థలకు ముఖ్య నియామకాలను (international important appointments in August 2023) పోటీ పరీక్షలు నేపద్యంలో చూద్దాం…
1) జేమ్స్ పెర్గ్యుసన్ :- ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) నైరోబి (కెన్యా) నూతన చైర్మన్
2) నిషా దేశాయ్ బిశ్వాల్ :– అమెరికా – ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క నూతన డిప్యూటీ సీఈవో
3) సోహీనీ సిన్హా :- అమెరికా యొక్క FBI ఫీల్డ్ ఆఫీసు యొక్క స్పెషల్ ఏజెంట్
4) హున్ మానెట్ :- కాంబోడియా నూతన ప్రధానమంత్రి
5) వైభవ్ తనేజా :- ఎలాంటి మాస్క్ యొక్క టెస్లా సంస్థకు నూతన ఛీప్ ఫైనాన్సీయల్ ఆఫీసర్
6) అన్వరుల్ హక్ కాల్కర్ :- పాకిస్తాన్ యొక్క ఆపద్ధర్మ ప్రధానమంత్రి