STENOGRAPHER JOBS : 1,207 ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్ (ఆగస్ట్ – 03) : కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 1,207 స్టెనోగ్రాఫర్ పోస్టులకు (గ్రేడ్ C-93, గ్రేడ్ D-1,114) స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దరఖాస్తులను (STENOGRAPHER JOBS BY SSC) ఆన్లైన్ ద్వారా ఆహ్వానిస్తోంది.

దరఖాస్తు గడువు ఆగస్ట్ 02 నుంచి 23 వరకు కలదు

వయోపరిమితి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – C. 18 – 30 మద్య, గ్రేడ్ – D 18 – 27 మద్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు

విద్యార్హతగా ఇంటర్మీడియట్ మరియు స్టెనోగ్రాఫి లో నైపుణ్యం ఉండాలి

ఎంపిక విధానం కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ మరియు స్టెనోగ్రాఫి టెస్ట్ ద్వారా

పరీక్ష విధానం జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు లాంగ్వేజ్ కంప్రెహెన్సన్ విభాగాలలో 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

కంప్యూటర్ బెస్ట్ పరీక్ష తేదీ : అక్టోబర్ – 2023

◆ వెబ్సైట్ : https://ssc.nic.in/