హైదరాబాద్ (ఆగస్టు – 03) : దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీస్ లలో పదో తరగతి అర్హతతో 30,041 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల (grammen dhak sewak jobs in postal department) భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్ (2023 – జూలై) జారీ చేసింది.
ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) గ్రామీణ డాక్ సేవక్ (GDS) హోదాలలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లో 1,058, తెలంగాణలో 961 పోస్టులు ఖాళీలు కలవు.
అర్హతలు : పదవ తరగతి పాస్ అయి ఉండాలి. స్థానిక భాషా పదవ తరగతి చదువి ఉండాలి.. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి : 18 – 40 ఏళ్ల మద్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు.
ఎంపిక విధానం : అభ్యర్థులు పదవ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయబడును.
దరఖాస్తు పీజు 100/- రూపాయలు . ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్ మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు కలదు
దరఖాస్తు గడువు ఆగస్టు 3 నుండి 23 వరకు కలదు
దరఖాస్తు సవరణకు అవకాశం ఆగస్టు 24 నుండి 26 వరకు కలదు
◆ ఆన్లైన్ దరఖాస్తు లింక్ : https://indiapostgdsonline.gov.in/reg_validation.aspx
- ADITYA L1
- ANDHRA PRADESH
- ASIAN GAMES 2023
- AWARDS
- BUSINESS
- CHANDRAYAAN 3
- CURRENT AFFAIRS
- EDUCATION
- EMPLOYEES NEWS
- ESSAYS
- GENERAL KNOWLEDGE
- GOOGLE NEWS
- INTERMEDIATE
- INTERNATIONAL
- JOBS
- LATEST NEWS
- NATIONAL
- NOBEL 2023
- PARA ASIAN GAMES 2022
- RESULTS
- SCHOLARSHIP
- SCIENCE AND TECHNOLOGY
- SPORTS
- STATISTICAL DATA
- TELANGANA
- TODAY IN HISTORY
- TOP STORIES
- UNCATEGORY
- WORLD CUP 2023