AP JOBS : మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు

గుంటూరు (ఆగస్టు – 29) : జిల్లాలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, ట్రామా కేర్ సెంటర్ లో ఉన్న వివిధ కేటగిరీలలోని 19 పోస్టుల భర్తీకి (Staff nurse and medical officer jobs in Guntur district AP) ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ – 04 లోపు ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు

జనరల్ సర్జన్ (న్యూరో సర్జన్) – 2
ఆర్థోపెడిక్ సర్జన్ – 1
క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ – 8 స్టాఫ్ నర్స్ – 5
ల్యాబ్ టెక్నీషియన్ – 1
అనస్థటిస్ట్ – 2

అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, ఎంఎల్టీ, డిప్లొమా, జీఎన్ఎం, ఎంబీబీఎస్, పీజీ, పీజీ డిప్లొమా.

వయోపరిమితి : 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు : 500/- (ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగ అభ్యర్థులకు రూ.300.)

ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్, పని అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్ధతిలో

దరఖాస్తు పంపవలసిన చిరునామా : వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా ‘సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, గుంటూరు’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 04 – 2023.

వెబ్సైట్: https://guntur.ap.gov.in/