APPSC : 597 గ్రూప్ – 1 & 2 ఉద్యోగ ఖాళీల వివరాలు

విజయవాడ (ఆగస్టు – 29) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ 597 గ్రూప్ – 1 & గ్రూప్ – 2 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కి ఆదేశాలు జారీచేసింది. 597 group 1 and group 2 posts notification in andhra pradesh

ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పోస్టులలో గ్రూప్ – 1 కేడర్ కింద 89 గ్రూప్ 2 కేడర్ కింద 508 పోస్టులు కలవు.

త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయనుంది.

GROUP – 1 & GROUP – 2 ఖాళీల వివరాలు