FIFA WWC 2023 : ఫీఫా ఉమెన్స్ మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2023 స్పెయిన్ & ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్ జట్టు 1-0 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ నెగ్గింది. SPAIN VS ENGLAND FIFA WWC 2023 WON BY SPAIN
స్పెయిన్ కు చెందిన Carmona 29వ నిమిషంలో గోల్ సాధించడంతో… స్పెయిన్ 1-0 ఆధిక్యంతో మొదటి అర్థ భాగాన్ని ముగించింది.
రెండో అర్దభాగంలో ఏ జట్టు గోల్ చేయకపోవడం తో స్పెయిన్ మహిళల జట్టు 1-0 తేడాతో ఇంగ్లండ్ జట్టు ను ఓడించి ప్రపంచ కప్ విజేతగా నిలిచింది.