SIIMA 2023 అవార్డులు పూర్తి లిస్ట్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 16) : SIIMA AWARDS 2023 ( south indian international movie awards 2023 list) సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2023 వేడుకలు దుబాయ్ లో ఘనంగా జరిగాయి.

రెండు రోజుల పాటు ఈ అవార్డు వేడుకలు జరుగుతుండగా నిన్న తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం సినీ పరిశ్రమలకు సంబంధించిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

తెలుగు సినిమా కు సంబంధించి ఉత్తమ నటుడు గా జూనియర్ ఎన్టీఆర్, ఉత్తమ నటి శ్రీలీల ఎంపిక అయ్యారు. RRR సినిమా 5 అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం గా సీతారామం నిలిచింది, ఉత్తమ దర్శకుడు గా రాజమౌళి నిలిచారు.

SIIMA 2023 TELUGU MOVIES AWARDS LIST
  • ఉత్తమ నటుడు – ఎన్టీఆర్ (RRR)
  • ఉత్తమ నటి – శ్రీలీల (ధమాకా)
  • ఉత్తమ దర్శకుడు – రాజమౌళి (RRR)
  • ఉత్తమ చిత్రం – సీతారామం
  • ఉత్తమ సహాయ నటుడు – రానా(భీమ్లా నాయక్)
  • ఉత్తమ సహాయ నటి – సంగీత (మసూద)
  • ఉత్తమ విలన్ – సుహాస్ (హిట్2)
  • ఉత్తమ కమెడియన్ – శ్రీనివాసరెడ్డి (కార్తీయేయ 2)
  • ఉత్తమ నూతన నిర్మాత – శరత్, అనురాగ్(మేజర్)
  • ఉత్తమ నూతన నటి – మృణాల్ ఠాకూర్ (సీతారామం)
  • ఉత్తమ నూతన దర్శకుడు – వశిష్ట మల్లిడి(బింబిసార)
  • ప్రామిసింగ్ నూతన నటుడు – బెల్లంకొండ గణేష్
  • ఉత్తమ సంగీత దర్శకుడు – MM కీరవాణి(RRR)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ – KK సెంథిల్ కుమార్ (RRR)
  • ఉత్తమ గీత రచయిత – చంద్రబోస్ (నాటు నాటు సాంగ్)
  • ఉత్తమ గాయకుడు – రామ్ మిర్యాల (డీజే టిల్లు)
  • ఉత్తమ గాయకురాలు – మంగ్లీ (జింతాక సాంగ్ ధమాకా)
  • సెన్షేషన్ అఫ్ ది ఇయర్ – కార్తికేయ 2
  • ఉత్తమ నటుడు క్రిటిక్స్ – అడివి శేష్ (మేజర్)
  • ఉత్తమ నటి క్రిటిక్స్ – మృణాల్ ఠాకూర్ (సీతారామం)
  • ఫ్యాషన్ యూత్ ఐకాన్ – శృతి హాసన్