సంగీత నాటక అకాడమీ అమృత్ అవార్డులు 2023

హైదరాబాద్ (సెప్టెంబర్ – 16) : స్వతంత్ర అమృతోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న సంగీత, నాటక రంగాలలో విశేష కృషి చేసిన ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ అమృత అవార్డలు 2023’ ను 84 మందికి ప్రకటించింది. Sangeeth nataka akademi amrith awards 2023

ఈ జాబితాలో ఆరుగురు తెలుగు వారు ఉన్నారు.

1) బసివి మర్రెడ్డి – నాటకరంగం (వరంగల్ జిల్లా)

2) ఒగ్గరి అయిలయ్య ఈరయ్య – ఒగ్గుకథకుడు (నల్గొండ జిల్లా)

3) కోలంక లక్ష్మణరావు – సంగీతం (కాకినాడ జిల్లా)

4) పండితరాధ్యుల సత్యనారాయణ – హరికథ ప్రవీణుడు (కోనసీమ జిల్లా)

5) మహంకాళి శ్రీమన్నారాయణ మూర్తి – కూచిపూడి నృత్యం (కృష్ణా జిల్లా)

6) మహాభాష్యం చిత్తరంజన్ – లలిత సంగీతం (కృష్ణా జిల్లా)