అహ్మదాబాద్ (మే – 26) : ఐపీఎల్ 2023 క్వాలిఫైయర్ – 2 లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమన్ గిల్ సూపర్ సెంచరీ (shubman Gill century) తో చెలరేగాడు. ఈ ఐపిఎల్ లో ఇది అతనికి మూడవ సెంచరీ కావడం విశేషం.
విరాట్ కోహ్లీ (2016) లో , జాస్ బట్లర్ (2022) లో ఒకే సీజన్ లో 4 చొప్పున సెంచరీ లు చేశారు.
ఓకే సీజన్ లో 800 కు పైగా పరుగులు సాధించిన రెండో భారత బ్యాట్స్ మెన్ గా శుభమన్ గిల్ నిలిచాడు. మొదటి బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు.
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
- LIC SCHOLARSHIP – 40 వేల రూపాయల ఎల్ఐసీ స్కాలర్షిప్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 12 – 2024
- GK BITS IN TELUGU 8th DECEMBER