అహ్మదాబాద్ (మే – 26) : ఐపీఎల్ 2023 క్వాలిఫైయర్ – 2 లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమన్ గిల్ సూపర్ సెంచరీ (shubman Gill century) తో చెలరేగాడు. ఈ ఐపిఎల్ లో ఇది అతనికి మూడవ సెంచరీ కావడం విశేషం.
విరాట్ కోహ్లీ (2016) లో , జాస్ బట్లర్ (2022) లో ఒకే సీజన్ లో 4 చొప్పున సెంచరీ లు చేశారు.
ఓకే సీజన్ లో 800 కు పైగా పరుగులు సాధించిన రెండో భారత బ్యాట్స్ మెన్ గా శుభమన్ గిల్ నిలిచాడు. మొదటి బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు.
- ST STUDY CIRCLE : బ్యాంకింగ్, SSC ఉద్యోగాలకై ఉచిత కోచింగ్
- INTER RESULTS : రీకౌంటింగ్, రీ వెరిఫికెషన్ ఫలితాలు కోసం క్లిక్ చేయండి
- Environmental Days : పర్యావరణ సంబంధిత దినోత్సవాలు
- SIVE : పటాపట్ నౌకరీ కోసం షార్ట్ టెర్మ్ వొకేషనల్ కోర్సులలో దరఖాస్తులు ఆహ్వానం
- బీసీ ఇంటర్ గురుకులాల్లో జూన్ 10 లోగా కళాశాలలో చేరాలి