Home > BUSINESS > SBI – రుణాలపై వడ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ

SBI – రుణాలపై వడ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ

BIKKI NEWS (NOV. 15) : SBI INCREASES INTERSET RATES. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌-బేస్డ్‌ లెండింగ్‌ రేటు(MCLR)ని 5 బేసిస్‌ పాయింట్లు పెంచింది.

SBI INCREASES INTERSET RATES

ఏడాది కాల పరిమితితో తీసుకునే రుణాలపై వడ్డీ రేటును 0.05 శాతం సవరించడంతో రేటు 9 శాతానికి చేరుకున్నది. ఈ రేట్లు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది.

మూడు, ఆరేండ్ల కాలపరిమితితో తీసుకునే రుణాలపై వడ్డీరేటును ఐదు బేసిస్‌ పాయింట్లు సవరించిన బ్యాంక్‌.. నెల, రెండేండ్లు, మూడేండ్ల రుణాలపై వడ్డీని యథాతథంగా ఉంచింది. తాజాగా ఎంసీఎల్‌ఆర్‌ని రెండు సార్లు సవరించింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు