JOBS – ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఉద్యోగాలు

BIKKI NEWS (MARCH – 04) : సికింద్రాబాద్ ఆర్కే పురం లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో 14 నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన (rk puram army public school job notification) విడుదల చేశారు.

★ ఖాళీల వివరాలు :

అడ్మినిస్టేటివ్ ఆఫీసర్: 1
అడ్మిని స్టేటివ్ సూపర్వైజర్: 2
అకౌంట్స్ కర్క్ వింగ్ (ఎల్డీసీ): 1
ఫర్ ప్రీ-ప్రైమరీ కంప్యూటర్ ల్యాబ్ టెక్: 2
లైబ్రేరియన్: 1
అసిస్టెంట్ లైబ్రేరియన్: 1
బయో ల్యాబ్ అటెండెంట్ : 1
ప్రొక్టోరియల్ కమిటీ మెంబర్: 2
పారామెడిక్: 1
డ్రైవర్: 2

అర్హతలు : పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, లైబ్రరీ సైన్స్, నర్సింగ్ డిప్లొమా, కంప్యూటర్ పరిజ్ఞానం, పని అనుభవం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల పరిజ్ఞానం.

దరఖాస్తు ఫీజు : 100/-

వేతనం: పోస్టును అనుసరించిరూ.18,000/ – నుంచి రూ.38,000.)/-

వయోపరిమితి : పోస్టును అనుసరించి 35 నుంచి 55 ఏళ్ల మద్య ఉండాలి

దరఖాస్తు గడువు : మార్చి – 15 – 2024

చిరునామా : ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం , సికింద్రాబాద్

వెబ్సైట్ : https://apsrkpuram.edu.in/