PhD Admissions – పాలమూరు వర్సిటీలో పీహెచ్డీ

BIKKI NEWS (MARCH 04) : మహబూబ్ నగర్ లోని పాలమూరు యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ (PhD Admissions in Palamuru University 2024) ప్రకటన విడుదల చేశారు.

★ సబ్జెక్టులు

ఆర్ట్స్ (ఇంగ్లిష్ అండ్ పొలిటికల్ సైన్స్)

సైన్స్ (కెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ)

ఫిజికల్ ఎడ్యుకేషన్

ఫార్మసీ

అర్హతలు : సంబంధిత విభాగంలో పీజీ, నెట్/ టీఎస్ సెట్/ ఐకార్ జేఆర్ఎఫ్ కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా. (ప్రత్యక్ష పద్దతిలో)

దరఖాస్తు ఫీజు : ₹ 2,000/-. (ఎస్సీ /ఎస్టీ/అభ్యర్థులకు ₹ 1,000/- ).

దరఖాస్తు గడువు : 23-03-2024.

చిరునామా: రిజిస్ట్రార్ కార్యాలయం, పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్ నగర్, తెలంగాణ.

వెబ్సైట్: https://www.palamuruuniversity.ac.in/