BIKKI NEWS (APR. 10) : Rajiv Yuva Vikasam scheme applications. రాజీవ్ యవ వికాసం పథకానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎప్రిల్ 14 వరకు గడువు ఉండడంతో దరఖాస్తులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Rajiv Yuva Vikasam scheme applications
నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడానికి యూనిట్ కు 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
రేషన్ కార్డు ఉన్నవారికి ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని నిబంధనలో పేర్కొన్నారు. కానీ కుల ధ్రువీకరణ పత్రం మాత్రం ఖచ్చితంగా మీ సేవ కేంద్రం నుంచి తీసుకున్నది చెల్లుబాటు అవుతుందని పేర్కొంది.
దీంతో భారీగా కుల ధ్రువీకరణ పత్రము మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం మీ సేవ కేంద్రాల్లో 15 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
ఈ పత్రాలు జారీ అయితే దరఖాస్తు దారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్