BIKKI NEWS (MARCH 16) : RAJIV YUVA VIKASAM SCHEME. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
RAJIV YUVA VIKASAM SCHEME
అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత మార్చి 17వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు దాదాపు 6000 కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నారు
స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది..
వెబ్సైట్ : https://tgobmms.cgg.gov.in
- JEE MAINS (II) FINAL KEY కోసం క్లిక్ చేయండి
- JEE RESULTS – 19న జేఈఈ మెయిన్స్ ఫలితాలు
- CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2025 – కరెంట్ ఆఫైర్స్
- OU BACKLOG EXAMS – డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలకు వన్ టైం ఛాన్స్ ఇచ్చిన ఓయూ
- JEE MAIN (II) 2025 ఫైనల్ కీ విడుదల చేసి తొలగించిన ఎన్టీఏ