BIKKI NEWS (APR. 14) : RAJIV YUVA VIKASAM APPLICATION DATE. నిరుద్యోగులకు 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే రాజీవ్ వివేకాసం పథకం దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
RAJIV YUVA VIKASAM APPLICATION DATE
ఇప్పటికే ఈ పథకానికి దాదాపు 15 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
స్వయం ఉపాధి కల్పించడానికి నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం పథకం కింద వివిధ పరికరాలను సబ్సిడీ కింద అందజేయనున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కి చెందిన నిరుద్యోగులు ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపుకు అవకాశం
- AP COURT JOBS : ఏపీ కోర్టులలో 1620 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ
- OPERATION SINDOOR – పాకిస్థాన్ పై భారత్ దాడి ప్రారంభం
- చరిత్రలో ఈరోజు మే 07
- DAILY GK BITS IN TELUGU MAY 7th