PhD Admissions – మహాత్మాగాంధీయూనివర్సిటీలో పీహెచ్డీ

BIKKI NEWS (MAR. 04) : నల్గొండలోని మహాత్మాగాంధీ
యూనివర్సిటీలో 2024 విద్యా సంవత్సరంకు సంబంధించి పీహెచ్డీ ప్రవేశాలకు దరఖాస్తులు (PhD Admissions in Mahatma Gandhi University 2024) కోరుతూ ప్రకటన విడుదల చేశారు..

★ సబ్జెక్టులు

కామర్స్- 11,
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్- 05,
బిజినెస్ మేనేజ్మెంట్- 33,
బయోకెమిస్ట్రీ- 05,
బయోటెక్నాలజీ- 04,
కెమిస్ట్రీ- 15,
మ్యాథమెటిక్స్- 05.

అర్హతలు : సంబంధిత విభాగంలో పీజీ.

దరఖాస్తు గడువు: మార్చి 13 – 2024.

వెబ్సైట్: https://mguniversity.ac.in/