PART TIME JOBS : మహాత్మాగాంధీ వర్శిటీలో ఉద్యోగాలు

నల్గొండ (సెప్టెంబర్ – 21) : నల్గొండ లోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో వివిధ టీచింగ్ పోస్టులను భర్తీ కోసం (part time jobs mahathma gandhi university nalgonda) అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా పూర్తి తాత్కాలిక పద్ధతిలో పార్ట్ టైం ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

◆ ఖాళీల వివరాలు

MA – PSYCHOLOGY
MA – HISTORY
MA – TOURISM
BTECH – EEE
BTECH – CSE

పై ఖాళీల కొరకు సంబంధిత సబ్జెక్టులో పీజీ రెండవ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి… నెట్ / స్లెట్/ పిహెచ్డి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును.

పూర్తి వివరాల కోసం మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ లింకు కింద ఇవ్వబడినది

వెబ్సైట్ : https://mguniversity.in/