DAILY CURRENT AFFAIRS IN TELUGU 20th SEPTEMBER 2023
1) ఇండియా మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న గ్రాండ్ ఫ్రిక్స్ మోటో జిపి భారత్ పోటీలకు స్పాన్సర్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు.?
జ : ఇండియన్ ఆయిల్
2) సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ 2023 విజేతగా ఎవరు నిలిచారు .?
జ : కార్లోస్ సెయింజ్
3) సర్పంచ్ సంవాద్ మొబైల్ యాప్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది .?
జ : అస్సాం
4) వందే భారత్ స్లీపర్ ట్రైన్ లను భారత రైల్వే ఎప్పటి నుంచి ప్రవేశపెట్టనుంది ?
జ : 2024
5) ఇంటర్నేషనల్ కంట్రీ ఆఫ్ లీగల్ మెట్రాలజీ లో 13వ దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ :భారత్
6) భారత దేశంలోనే పాత పార్లమెంట్ భవనాన్ని ఇకనుండి ఏ పేరుతో పిలుస్తారు.?
జ : సంవిధాన్ సదన్
7) జీ 20 సమావేశాల మీద భారత ప్రభుత్వం విడుదల చేసిన ఈ – బుక్ పేరు ఏమిటి?
జ : పీపుల్స్ జి20
8) సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ ప్రారంభించిన పథకం పేరు ఏమిటి?
జ : పీఏం విశ్వకర్మ యోజన
9) క్రిప్టో కరెన్సీ అడాప్టేషన్ లో భారత్ 154 దేశాలలో ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 15
10) ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2023 పోటీలకు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : బెల్గ్రేడ్ (సెర్బియా)
11) సెరీనా విలియమ్స్ (1999) తర్వాత ఏ అమెరికా టీనేజ్ క్రీడాకారిని యూఎస్ ఓపెన్ గెలుచుకుంది.?
జ : కోకోగాఫ్
12) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి అంచనాలను ‘ఇండియా రేటింగ్స్’ సంస్థ 5.9% నుండి ఎంత శాతానికి పెంచింది.?
జ : 6.2%
13) ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి అంచనాలను 6.4% నుండి ఎంత శాతానికి తగ్గించింది.?
జ : 6.3%
14) ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని ఏ దేశ అధ్యక్షుడు లేవనెత్తాడు ?
జ : తుర్కియో – తయ్యిప్ ఎర్దోబాన్
15) 2024 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఏ దేశ అధ్యక్షుడు రానున్నారు.?
జ : అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్
16) టి20 వరల్డ్ కప్ 2024 పోటీలు ఏ నగరాల్లో నిర్వహిస్తున్నారు.?
జ : న్యూయార్క్, ఫ్లోరిడా, డల్లాస్
17) ఆసియా క్రీడలు 2023లో భారత పతాకదారులుగా ఎవరు నిలవనున్నారు .?
జ : హర్మన్ ప్రీత్ కౌర్, లవ్లీనా
18) ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ లలో బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన భారత బౌలర్ ఎవరు.?
జ : మహమ్మద్ సిరాజ్
19) “అవుట్ స్టాండింగ్ న్యూట్రిషన్ సైంటిస్ట్ అవార్డు” అందుకున్న హైదరాబాద్కు చెందిన సైంటిస్ట్ ఎవరు.?
జ : డాక్టర్ సుబ్బారావు
20) భారత నూతన పార్లమెంటుకు ఏమని నామకరణం చేశారు.?
జ : ది పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా