Open BEd – అంబేద్కర్ వర్శిటీ ఓపెన్ బీఈడీ హల్ టిక్కెట్లు

BIKKI NEWS (MARCH. 03) : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ లో 2023 – 24 విద్యా సంవత్సరానికి Open B.Ed (ODL) కోర్స్ ప్రవేశ పరీక్ష యొక్క హల్ టికెట్లను (Open BEd hall tickets of ambedkar open university) అందుబాటులో ఉంచారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మార్చి 5న తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.

OPEN BEd HALL TICKETS