AP MODEL SCHOOL ADMISSIONS 2024

BIKKI NEWS (MARCH 03) : AP MODEL SCHOOL ADMISSIONS 2024 NOTIFICATION – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో 2024 25 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశం కొరకు నిర్వహించే ప్రవేశ పరీక్ష (ap model school 6th class admissions 2024) యొక్క నోటిఫికేషన్ వెలువడింది.

సీబీఎస్ఈ విద్యా విధానంతో నిర్వహించబడే ఆదర్శ పాఠశాలల్లో ఎటువంటి ఫీజు లేకుండా విద్యార్థులకు ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యను ఇంగ్లీషు మీడియంలో అందించనున్నారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో

దరఖాస్తు గడువు : మార్చి – 01 – నుండి 31 – 2024 వరకు

అర్హతలు : ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ఉండాలి.

వయోపరిమితి : 01 – 09 – 2012 నుంచి 31 – 08 – 2014 మద్య జన్మించి ఉండాలి. (SC, ST – 01 – 09 – 2010 నుంచి 31 – 08 – 2014 మద్య జన్మించి ఉండాలి.)

దరఖాస్తు ఫీజు : 150/- (SC, ST – 75/-)

ఎంపిక విధానం : ప్రవేశ పరీక్షలో చూపిన మెరిట్ & రిజర్వేషన్లు ఆధారంగా.

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ : https://apms.apcfss.in