JNV RESULT : నవోదయలో 11వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 20) : నవోదయ విద్యాలయాలలో 2023 – 24 విద్యా సంవత్సరానికి 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించిన లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ 2023 పరీక్ష ఫలితాలను (NAVODAYA XI CLASS ENTRANCE TEST RESULTS 2023) విడుదల చేశారు.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.

JNV LEST XI RESULTS 2023